• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, మే 2010, సోమవారం

పద్య రచన మొదలెడదామా?

పద్యం అనగానే కొన్ని కీలక విషయాలు ఉంటాయి.
౧. గురు లఘువుల నిర్దేశ్యం.
౨.గణ విభజన చేసుకోవాలి.
౩. యతి నియమం చూడాలి.
౪. ప్రాస నియమం చూడాలి.
౫. పాద నియమం.
వీటిని మనం విడి విడి గా నేర్చుకుందాము.

6 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

చాలా మంచి పని చేస్తున్నారు...ఇక తప్పకుండా మీ ప్రతి టపా చదుతాను...పద్యం రాయాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళందర్నీ మీ బ్లాగు వైపు మళ్ళిస్తాను...

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

కౌటిల్య గారూ, ధన్యవాదాలు. అలాగే, పొరబాటుగా ఏవైనా దొసగులు దొర్లితే, తెలియజెయ్యండి. సరిదిద్దుకుంటాను.

Unknown చెప్పారు...

మంచి ప్రయత్నం.

అజ్ఞాత చెప్పారు...

padyarachana gatavaibhavaaniki chihnam annatlugaa maaripotunna samayamlo daanini punaruddharinchadaanikaa annatlu meeru chaesthunna krushi prasamsaneeyam

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

ఎల్.వి.ఎస్. గారూ.. ధన్యవాదాలు.
పద్యం జీవించి ఉండడానికి ఉడతా భక్తి గా ఏదో చేస్తున్నాను. మీలాంటి వారి ప్రోత్సాహకరమైన పలుకులే నాకు ఉత్సాహాన్నిస్తున్నాయి. సందేహాలు ఉంటే తెలపండి , సలహాలూ ఇవ్వండి. ధన్యవాదలతో....

Hanumatsastry చెప్పారు...

మీతో పరిచయం నా భాగ్యముగా భావిస్తున్నాను