శ్రీ కృష్ణుని సుభాషితాలు!
శ్లో! ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసం
మత్స్యపాదం జలేపశ్యే న్న నరీహృదయస్థితం.
భా: మేడిపువ్వులనైననూ, తెల్లని కాకినైననూ, నీటిలో చేపల అడుగులనైననూ చూడవచ్చునేమోగానీ.. స్త్రీల మనస్సులోని సంగతులను ఎవ్వరూ చూడజాలరు.
శ్లో! దుర్బిక్షే చాన్న దాతారం సుభిక్షే చ హిరణ్యదం
చతురోహం నమస్వామి రణే ధీర మృణే సుచిం.
భా: కరవు రోజులలో అన్నము పెట్టువానికి, పండినరోజులలో ధనమిచ్చువానికి, యుద్ధములలో వెనుకకు మరలని వారికి, అప్పులేనివారికీ.. ఈ నలుగురికీ నమస్కారం చేయుచున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి