పక్షిణ: - పక్షులు
శుక: - చిలుక
బక: - కొంగ
కాదంబ: - బాతు
ఉష్ట్రః - ఒంటె
ఖడ్గీ - ఖడ్గ మృగము
చిత్రక: - చిరుతపులి
చిత్రోష్ట్ర: - జిరాఫీ
భల్లూక: - భల్లూకము, ఎలుగుబంటి
కుక్కుట: - కోడి
కాక: - కాకి
కోకిల: - కోకిల
మశక: - దోమ
ద్విరేఫ: - తుమ్మెద
గృధ్ర: - గ్రద్ద
హంస: - హంస
మూషక: - ఎలుక
మధుమక్షికా - తేనెటీగ
జతుకా - గబ్బిలము
కపోత: - పావురం
గరుడ: - గరుడుడు
మక్షికా - ఈగ
మధుకోశ: - తేనెతుట్టె
పిపీలిక - చీమ
పుత్తిక: - రెక్కల చీమ
చిత్ర పతంగ: - సీతాకోకచిలుక
శ్యేన: - డేగ
దావాఘాట: - వడ్రంగి పిట్ట
చతక: - పిచ్చుక
మయూర: - నెమలి
ఉలూక: - గుడ్లగూబ.
మరికొన్ని వివరాలు తర్వాత చూద్దామా.... శెలవు.
6 కామెంట్‌లు:
తుమ్మెద పేరు - భ్రమరము. "భ్రమరము" లో రెండు రేఫాలున్నాయి కాబట్టి ద్విరేఫము అని మరొక పేరు.
కొంగ - వకః -- ఇది సరయినదేమో! వకార బకార భేదాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ భారతీయులకు వివాదాంశాలే!
అలానే
ఉష్ట్రః అన్నది సరియయిన పదం
ఉష్త్రః అని పలకం కూడా!(అయినా పక్షులు అని జంతువుల పేర్లొచ్చాయేమిటి?)
పతంగః/పతంగా అన్నా సీతాకోకచిలుకే!
అన్నట్టూ కొన్ని ఆడ పక్షులూను, కొన్ని మగ పక్షులూనూ అందుకటా?
అన్నిటినీ ఒకేలా రాయొచ్చుగా!
1. రవిగారూ... అలాగే..
2. రహ్మానుద్దీన్ షేక్ గారూ..
"వ"కార "బ" కార భేదాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ భారతీయులకు వివాదాంశాలే! నిజమే! కానీ చాలా పుస్తకాలలో.. "బ" కారమే ఉంది.పరవస్తు చిన్నయ సూరి కూడా "బకం" అని చాల చోత్ల వాడాడు. కనుక మనమూ "బ" కారమే మనమూ గ్రహిస్తే సరిపోతుంది కదా! ఏమంటారు? తెలుగు టైపింగు లో చాలా బాధలున్నాయి కదా! ఒక్కోసారి వత్తులు పొల్లులు విసిగిస్తూ ఉంటాయి. జంతువుల పేర్లు వచ్చాయి నిజమే గమనించాను. ఎందుకులే అని వుంచేసాను.
హంస
హంస పర్యాయ పదాలు కావలి?
Pilli
కామెంట్‌ను పోస్ట్ చేయండి